tomato-rice-recipe By , 2018-03-30 tomato-rice-recipe Here is the process for tomato-rice-recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అల్లం (తొక్క తీసి అర అంగుళంలో ముక్కలుగా కట్ చేసినవి) - 2,వెల్లుల్లి - 4 రెబ్బలు,జీడిపప్పు - 3,ఏలకులు - 2 దాల్చిన,చెక్క (1/2 అంగుళం ముక్కలు) - 2,లవంగాలు - 6,టమోటా (సగానికి కట్ చేసినవి) - 2,టమోటో (సగానికి కట్ చేసినవి) - 1,నూనె - 3 టేబుల్ స్పూన్లు,స్టార్ సొంపు - 2 రేకులు,కల్పాసి మసాలా దినుసు (నల్ల రాయి పువ్వు) - 1 స్పూన్,ఉల్లిపాయ (సన్నని మరియు పొడవైన ముక్క, ముక్కలుగా చేసివి) - 1 కప్పు,పచ్చిమిర్చి (మద్యకు కట్ చేసిని) - 2,పుదీనాఆకులు (సన్నగా తరిగినది) - 1/4 కప్పు ఉప్పు:,రుచికి సరిపడా సాంబార్ పౌడర్ - 1 స్పూన్,రైస్ - 1/2 గిన్నె,నీరు - 1 గిన్నె, Instructions: Step 1 కుక్కర్లో బియ్యాన్ని తీసుకోండి.  Step 2 సరిపడా నీరు మరియు ఉప్పు 2 టీస్పూన్లు వేయాలి తర్వాత మూత పెట్టి, 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.  Step 3 మిక్సిర్ జార్ అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పును వేయాలి.  Step 4 అలాగే ఏలకులు మరియు దాల్చిన చెక్క కూడా వేయాలి ఇంకా అదే జార్ లో 4 లవంగాలు మరియు 2 టమోటాలు(కట్ చేసినవి)వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.    Step 5 మొత్తం మిశ్రమం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.  వేడిచేసిన పాన్లో నూనె వేయండి.    Step 6 తర్వాత 2 లవంగాలు మరియు దాల్చిన చెక్కను వేయాలి  స్టార్ సొంపు మరియు కల్పాసి మసాలా దినుసును కూడా వేయాలి ఏలకులు మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి.   Step 7 అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి,పుదీనా ఆకులు కూడా వేసి వేగించాలి 14. తర్వాత టమోటో ముక్కుల కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ వేగించుకోవాలి. 15. ఇప్పుడు ఉప్పు వేసి మరో 2 నిముషాలు వేయించాలి ఇప్పుడు పాన్ లో ముందుగా మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి.    Step 8 మొత్తం మిశ్రమాన్ని 5 నిముషాలు వేగించాలి, పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి అందులోనే కొంచెం సాంబార్ పొడిని కలిపి, 2 నిమిషాలు ఉడికించాలి.   Step 9 తర్వాత వండిన అన్నం వేసి బాగా కలపాలి అంతే టమోటో రైస్ రెడీ మరో గిన్నెలోకి మార్చుకుని వేడి వేడిగా సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day