idly delight By , 2017-11-01 idly delight Here is the process for idly delight making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఇడ్లీలు - 5,కాప్సికం - 2,క్యాబేజ్ తురుము - ఒక కప్పు,ఉల్లి ముక్కలు - ఒక కప్పు,ఉప్పు, కారం - తగినంత,చిల్లీ సాస్ - అర చెమ్చా,నూనె - ఒక చెమ్చా,పచ్చి మిర్చి - రెండు,మిరియాల పొడి చిటికెడు, Instructions: Step 1 ఇడ్లీలని క్యూబ్‌ల మాదిరిగా చాకుతో కోసి పెట్టుకోవాలి.  Step 2 బాణలిలో నూనె వేసి, పచ్చి మిర్చి, కూరగాయల ముక్కలు వేసి వేయించాలి.  Step 3 కొంచెం మెత్తపడగానే కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత ఇడ్లీ ముక్కలని కూడా చేర్చాలి.   Step 4 పైన చిల్లీ సాస్ వేసి మూతపెడితే ఇడ్లీ ముక్కలకి కారం, ఉప్పు పడతాయి. వేడివేడిగా వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day