rose milk|special icecreams|vanilla ice recipes By , 2016-05-24 rose milk|special icecreams|vanilla ice recipes Recipe for rose milk shake is easy. Rose milk shake recipe in Indian style can be prepared fast. Ingredients for rose milk shake are available easily. Read on to know about it. read for more details www.telugufoodrecipes.com Prep Time: 15min Cook time: 30min Ingredients: పావు లీటర్ పాలు, రెండు కప్పులు వెనీల ఐస్ క్రీమ్,3/4కప్పు పంచదార,తగినన్ని నీళ్లు,ఒక టెబుల్ స్పూన్ రోజ్ మిల్క్ ఎసెన్స్, Instructions: Step 1 ముందుగా ఒక చిన్న గిన్నెలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోసి మీడియం మంట మీద బాగా మరిగించాలి. పంచదార బాగా కరిగిపోయి, సిరప్ తయారయ్యే ప్పుడు అందులో రోజ్ మిల్క్ ఎసెన్స్ ను జోడించి బాగా మిక్స్ చేయాలి. Step 2 ఇప్పడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. Step 3 ఇప్పుడు బ్లెండర్ లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది. Step 4 అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add