chemadumpa mutton By , 2014-07-12 chemadumpa mutton chemadumpa mutton, mutton with chemadumpa, making of chemadumpa mutton, veriety chemadumpa mutton, testy chemadumpa mutton, chemadumpa mutton in telugu Prep Time: 10min Cook time: 45min Ingredients: 1 కిలో మటన్, అరకిలో చేమదుంపలు, 3 ఉల్లిపాయలు, 10 యాలకులు, 7 లవంగాలు, 3 బిర్యాని ఆకు, 2 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు పెరుగు, కప్పు నూనె, చిన్నకట్ట కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా చేప దుంపలను ఉడికించుకుని పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత మసాల దినుసులు వేసి వేగించాలి. ఇందులో ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. Step 3 ఉల్లిపాయలు వేగిన తరువాత మటన్ వేసి బాగా ఫ్రై చేయాలి. Step 4 ఫ్రై అయిన మటన్ లో కారం, ఉప్పు, పసుపు, వేసి 10 నిమిషాలు ఉడికించాలి. Step 6 ఇప్పుడు ధనియాలపొడి, పెరుగు వేసి మరి కాసేపు ఉడికించాలి. Step 7 మటన్ ఉడికిన తరువాత పొట్టుతీసిన చేమదుంపలు వేసి 5 నిమిషాలు ఉడికించి దించాలి. రుచికరమైన చేమదుంప మటన్ రెడీ
Yummy Food Recipes
Add