Mango Pulao recipe By , 2017-10-23 Mango Pulao recipe Here is the process for Mango Pulao making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాస్మతి రైస్‌ - కేజీ,పచ్చిమామిడి తురుము - ఒక కప్పు,యాలకులు - 4, లవంగాలు - 4,పసుపు - 1 స్ఫూన్,జీలకర్ర - స్ఫూన్,అల్లం - చిన్న ముక్క,ఉప్పు - సరిపడా,మిరియాలు - 6,నెయ్యి - 4 స్ఫూన్లు,దాల్చినచెక్క- చిన్న ముక్క,పచ్చిమిర్చి - మూడు, Instructions: Step 1 ముందుగా బాస్మతి బియ్యం కడిగి నానపెట్టుకోవాలి.  Step 2 తరువాత ప్రెజర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి  వేయించుకోవాలి. Step 3 తర్వాత అల్లం తురుము వేసి  వేగాక అందులోనే పచ్చిమామిడి తురుము వేసి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.  Step 4 అందులోనే పసుపు ఉప్పు వేసి  వేయించి, సరిపడా నీళ్లు పోసి  మరిగించి ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మిక్స్‌ చేసి గరం మసాలా పౌడర్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.   Step 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...          
Yummy Food Recipes
Add
Recipe of the Day