vankaya tomato curry By , 2018-01-31 vankaya tomato curry Here is the process for vankaya tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు : పావుకేజీ,టమాటాలు : పావుకేజీ,ఉల్లిపాయలు : మూడు,పచ్చిమిర్చి : నాలుగు,కరివేపాకు : రెండు రెమ్మలు,కారం : 1 టేబుల్ స్పూన్,ఉప్పు : సరిపడ,నూనె : మూడు టేబుల్ స్పూన్లు,అల్లంవెల్లుల్లి : 1 టీ స్పూన్, Instructions: Step 1 ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలుగా కొయ్యాలి, పచ్చిమిర్చి నిలువుగా కొయ్యాలి. Step 2 వంకాయలు ముక్కలుగా కోసి ఉప్పువేసిన నీటిలో ఉంచాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేగిన తరువాత, అల్లంవెల్లుల్లి వేసి వేగాక, పచ్చిమిర్చి, వంకాయలు వేసి మూతపెట్టాలి. Step 4 రెండు నిముషాలు మగ్గాక మూతతీసి కారం, ఉప్పు, టమాటాలు వేసి కలిపి, రెండు నిముషాలు ఉడకనిచ్చి మూతతీసి కొద్దిగా నీళ్ళుజల్లి మూతపెట్టాలి. కాసేపు వుంచి కరివేపాకు వేసి స్టవ్ ఆపాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day