date biscuits recipe By , 2017-08-17 date biscuits recipe Here is the process for date biscuits making .Just follow this simple tips Prep Time: 6hour 10min Cook time: 25min Ingredients: గుడ్డు : ఒకటి,ఖర్జూరం : 50 గ్రాములు,పంచదార పొడి : 75 గ్రాములు,బేకింగ్ పౌడర్ : అర చెంచా,మైదా : 100 గ్రాములు, Instructions: Step 1 ఎండు ఖర్జూరాల గింజలు తీసి పైపెచ్చును మెత్తగా దంచాలి. పంచదారను పొడి చేసుకోవాలి. Step 2 ఈ పొడిని వెన్నలో కలిపి దాంట్లో గుడ్డు పగులకొట్టి వేయాలి.  Step 3 బాగా నురుగు వచ్చేంతవరకూ చిలికి దీనికి ఖర్జూరపు పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి మైదాలో వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి.  Step 4 ఆరు గంటలపాటు సేపు నానబెట్టిన తర్వాత తడిలేని చపాతీ ముద్దగా చేసుకోవాలి.  Step 5 ఆ ఉండలను చపాతీ మాదిరిగా చేసుకుని ముక్కలుగా కోసి బిళ్లను బేక్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add