tropical breeze milk shake By , 2017-10-18 tropical breeze milk shake Here is the process for tropical breeze milk shake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: బొప్పాయి ముక్కలు - కప్పు,మామిడిపండు ముక్కలు - అర కప్పు,అరటి పండు - ఒకటి,కాచి చల్లార్చిన పాలు - కప్పు,ఐస్ ముక్కలు - కప్పు, Instructions: Step 1 బొప్పాయి ముక్కలు, మామిడి ముక్కలు, అరటి పండు ముక్కలు అన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేయాలి.  Step 2 మిశ్రమం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పాలు కలిపి మరొకసారి బ్లెండ్ చేయాలి.  Step 3 గ్లాసులో పోసి ఐస్ వేసి సర్వ్ చేయాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day