Chikkudu kaya pachadi recipe By , 2017-02-28 Chikkudu kaya pachadi recipe Here is the process for Chikkudu kaya pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చిక్కుడుకాయలు - పావుకిలో,,ఆవపిండి - 125గ్రాములు,,కారం - 125 గ్రాములు,,ఉప్పు - 125గ్రాములు,,చింతపండు - 25గ్రాములు,,పసుపు - చిటికెడు,,ఇంగువ - చిటికెడు., Instructions: Step 1 చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కుని కాయని రెండు ముక్కలుగా కోసుకోవాలి. Step 2 తడి లేకుండా ఆరబెట్టి నూనెలో దోరగా వేయించుకోవాలి. Step 3 చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనె తీసుకుని కాచి, అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చింతపండు గుజ్జుని, చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి కాచిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక మిగిలిన నూనెని కూడా వేసి కలిపి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ చిక్కుడుకాయల ఆవకాయ ఇరవైరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day