Sweet Bread Omelet recipe By , 2017-03-01 Sweet Bread Omelet recipe Here is the process for Sweet Bread Omelet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బ్రెడ్ ముక్కలు - ఐదు,,కోడి గుడ్లు - రెండు,,పంచదార పొడి - 50గ్రాములు,,సోడా - చిటికెడు,,నూనె - తగినంత., Instructions: Step 1 ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో పంచదారపొడి వేసి బాగా కలపాలి. Step 3 తరువాత కొద్దిగా సోడా కూడా వేసి స్పూనుతో బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టాలి. Step 4 బాగా వెడెక్కాక రెండు స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని గోడు గుడ్డు మిశ్రమంలో ముంచి పైనంపైవేసి వేయించాలి. Step 5 రెండు పక్కలా ఎరుపు రంగు వచ్చే వరకూ కాల్చాలి. అంతే తియ్యటి బ్రెడ్ఆమ్లెట్ రెడీ.  
Yummy Food Recipes
Add