Banana barfi recipe By , 2017-06-01 Banana barfi recipe Here is the process for Banana barfi making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: అరటిపండు - ఒకటి,పుట్నాలపొడి - 3 స్పూన్స్,కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్,నెయ్యి - 1/4 కప్పు,పంచదార - 1/4 కప్పు,యాలకులపొడి - 1/4 స్పూన్, Instructions: Step 1 ముందుగ అరటిపండుని గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక అరటిపండుగుజ్జు వేసి బాగా వేయంచాలి. Step 2 తరువాత అందులో పంచదారను కూడా వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.  Step 3 దగ్గర పడ్డాక పుట్నాల పొడి, కార్న్ ఫ్లోర్, యాలకులపొడి కూడా వేసి కలపాలి.  Step 4 గట్టి పడిన తరువాత ముందుగ నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకొని పైన జీడిపప్పును అలంకరించుకోవాలి.    Step 5 అంతే ఎంతో రుచిగా ఉండే బనానా బర్ఫీ తయార్. అరటిపండుని తినని వాళ్ళు కూడా దీనిని ఇష్టంగా తింటారు.              
Yummy Food Recipes
Add