mango milkshake recipe By , 2017-10-17 mango milkshake recipe Here is the process for mango milkshake making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: మామిడిపండు - 1,,చల్లని పాలు - పావులీటరు,పంచదార - సరిపడా(పండు తీపిని బట్టి), Instructions: Step 1 బంగినపల్లి మామిడిపండు తొక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. వాటికి పంచదార జోడించి మిక్సీలో తిప్పుకోవాలి.  Step 2 ఆ గుజ్జుకు పాలు, ఐస్‌ముక్కలు కలిపి బాగా నురుగు వచ్చేవరకూ మిక్సీలో తిప్పుకోవాలి.  Step 3 తరువాత చూడచక్కని గాజుగ్లాసులో వేసిస్తే పిల్లలు క్షణాల్లో జుర్రేస్తారు.  Step 4 దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలనుకుంటే పైన వెనిల్లా లేక మ్యాంగో ఐస్‌క్రీమ్‌ ఒక స్కూప్‌ జతచేస్తే చాలు! చవులూరించే రుచి... చల్లదనపు హాయి!                  
Yummy Food Recipes
Add