mangoes pakodi recipe By , 2017-10-17 mangoes pakodi recipe Here is the process for mangoes pakodi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: మామిడికాయ తురుము - అర కప్పు;,బంగాళదుంపల తురుము - పావు కప్పు;,ఉల్లితరుగు - పావు కప్పు;,శనగపిండి - అర కప్పు;,కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు;,అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,నూనె - వేయించడానకి తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో మామిడితురుము, బంగాళదుంపల తురుము, ఉల్లి తరుగు, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లతో పకోడీ పిండిలా కలిపి పదినిముషాలు పక్కన ఉంచాలి.  Step 2 స్టౌ మీద బాణలి ఉంచి, అందులో నూనె పోసి కాగాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి. సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.                      
Yummy Food Recipes
Add