cocoa ice cream recipe By , 2017-10-16 cocoa ice cream recipe Here is the process for cocoa ice cream making .Just follow this simple tips Prep Time: 2hour Cook time: 25min Ingredients: పాలు - 1 లీటర్‌,,క్రీమ్‌ - అరకిలో,పంచదార - 100 గ్రాములు,కోడిగుడ్లు - 10,,కోకో పౌడర్‌ - 6 టీ స్పూన్లు, Instructions: Step 1 పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల తెల్లసొనలో పంచదార, మరిగించిన పాలు కలిపి సిమ్‌లో ఉడికించాలి.  Step 2 ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చాలి. అందులో కోకో పౌడర్‌ కలిపి ఫ్రీజర్‌లో పెట్టాలి. Step 3 గట్టి పడిన ఈ మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి తిరిగి ఫ్రీజర్‌లో పెట్టాలి.  Step 4 గట్టి పడిన ఐస్‌క్రీమ్‌ని మరోసారి గ్రైండ్‌ చేస్తే మెత్తగా నురగలు తేలుతున్న కోకో ఐస్‌క్రీమ్‌ వస్తుంది.   Step 5 దీన్ని ఓ గంట ఫ్రిజ్‌లో పెట్టి తినేయొచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day