chocolate ice cream recipe By , 2017-10-16 chocolate ice cream recipe Here is the process for chocolate ice cream making .Just follow this simple tips Prep Time: 8hour 15min Cook time: 30min Ingredients: చిక్కటి పాలు - అరలీటర్‌,క్రీమ్‌ - 250 గ్రాములు,పంచదార - 150 గ్రాములు,చాక్లెట్‌ బోర్నవిటా/ చాక్లెట్‌ బూస్ట్‌ - పావుకిలో,మిల్క్‌ పౌడర్‌ - 50 గ్రాములు, Instructions: Step 1 పాలను బాగా మరగనివ్వాలి. చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో మిల్క్‌పౌడర్‌ ఉండలు కట్టకుండా కలపాలి.  Step 2 దానికే పంచదార చేర్చి ఈ మొత్తం మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో కలిపి అడుగంటకుండా తిప్పుతుండాలి.  Step 3 అందులోనే క్రీమ్‌ కలిపి చిక్కబడే వరకు తిప్పిన తర్వాత స్టౌమీద నుండి దించి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లారితే ఐస్‌క్రీమ్‌ అంత మృదువుగా వస్తుంది. చల్లారిన పాల మిశ్రమంలో చాక్లెట్‌ బోర్నవిటా/ చాక్లెట్‌ బూస్ట్‌ కలిపి పది నిముషాలు గ్రైండ్‌ చేయాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో ఏడెనిమిది గంటలు ఉంచితే చాక్లెట్‌ ఐస్‌ క్రీమ్‌ తయారవుతుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day