banana ice cream recipe By , 2017-10-16 banana ice cream recipe Here is the process for banana ice cream making .Just follow this simple tips Prep Time: 3hour Cook time: 35min Ingredients: పాలు - 1 లీటర్‌,,అరటిపండ్లు - 6,ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 60 గ్రాములు,క్రీమ్‌ - అర కిలో,,పంచదార - 200 గ్రాములు, Instructions: Step 1 పాలను కాగబెటి, స్టౌమీద నుండి దించకుండా సిమ్‌లో పెట్టి మరగనివ్వాలి.  Step 2 ఒక కప్పు చల్లటి పాలలో ఐస్‌ క్రీమ్‌ పౌడర్‌ను ఉండలు కట్టకుండా కలిపి మరుగుతున్న పాలల్లో పొయ్యాలి.  Step 3 ఇందులోనే పంచదార, క్రీమ్‌, మిక్సీ పట్టిన అరటిపండ్ల గుజ్జు కలిపి మరి కాసేపు వేడి చేయాలి.  Step 4 ఈ పాల మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత తీసి మెత్తగా మిక్సీ వేయాలి.   Step 5 మళ్లీ ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన ఐస్‌క్రీమ్‌ని మళ్లీ మెత్తగా గ్రైండ్‌ చేయాలి.    Step 6 మెత్తగా నురగలు తేలుతున్న ఐస్‌క్రీమ్‌ను అరగంట ఫ్రిజ్‌లో పెట్టి తింటే రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add