pista khulfi recipe By , 2017-10-16 pista khulfi recipe Here is the process for pista khulfi making .Just follow this simple tips Prep Time: 12hour Cook time: 25min Ingredients: పాలు.. ఒక లీ.,పంచదార.. పావు కేజీ,బ్రెడ్.. ఒక స్లైస్,బాదంపప్పు.. 20,పిస్తాపప్పు.. అర కప్పు,యాలక్కాయలు.. నాలుగు,కుంకుమపువ్వు.. కాస్తంత, Instructions: Step 1 పాలు ఒక పాత్రలో పోసి అర లీటర్ అయ్యేంతదాకా బాగా మరిగించాలి.  Step 2 మరిగించిన పాలు చల్లారిన తరువాత అందులో పంచదార, బ్రెడ్, నీటిలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్ చేసిన బాదంపప్పు ముద్ద, పైన పొట్టుతీసేసి పలుకులుగా చేసుకున్న పిస్తాపప్పు, యాలక్కాయలు, కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి. Step 3 కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్ సెట్ చేసి అందులో పాల మిశ్రమం పోయాలి.  Step 4 దానికి ఓ ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చి.. 12 గంటలపాటు కుల్ఫీమౌల్డ్‌ని ఫ్రీజర్‌లో ఉంచాలి.    Step 5 తరువాత కుల్ఫీ మౌల్డ్స్‌ని బయటికి తీసి వేడినీటిలో ముంచినట్లయితే అందులోని కుల్ఫీ సులభంగా బయటికి వచ్చేస్తుంది. అంతే చల్ల చల్లగా అలరించే పిస్తా కుల్ఫీ రెడీ..! మంచి రుచిగా, కూల్‌గా ఉండే ఈ కుల్ఫీలను చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు.              
Yummy Food Recipes
Add