beetroot ice cream recipe By , 2017-10-16 beetroot ice cream recipe Here is the process for beetroot ice cream making .Just follow this simple tips Prep Time: 2hour Cook time: 15min Ingredients: మిల్క్ పౌడర్... అర కప్పు,క్రీమ్... ఒకటిన్నర కప్పు,బీట్ రూట్... రెండు కప్పులు,కార్న్‌ఫ్లోర్... రెండు టీ స్పూన్లు,పంచదార... అర కప్పు,వెనిల్లా ఎసెన్స్... ఒక టీస్పూన్,పాలు... ఒక కప్పు,బటర్... రెండు టీస్పూన్లు, Instructions: Step 1 కార్న్‌ఫోర్ల్‌ను పాలతో ఉడికించి, చల్లార్చి... మిల్క్ పౌడర్, చక్కెర, వెన్నలతో కలిపి మిక్సీలో కొట్టి పక్కన ఉంచుకోవాలి.  Step 2 అలాగే వెనిల్లా ఎసెన్స్, క్రీమ్‌లను కూడా మిక్సిలో కొట్టి ఉంచాలి.  Step 3 మిక్సీలో రుబ్బుకున్న ఈ రెండు మిశ్రమాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో ఉంచితే ఐస్‌క్రీమ్ మిశ్రమం తయారవుతుంది. Step 4 ఇప్పుడు బీట్‌రూట్, చక్కెరలను కలిపి ఉడికించి, చక్కెర కరిగాక చల్లార్చి అందులో ఐస్‌క్రీమ్ మిశ్రమాన్ని కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచితే బీట్‌‌‌‌రూట్ ఐస్‌క్రీమ్ రెడీ అయినట్లే...!    Step 5 ఈ ఐస్‌క్రీమ్‌పై నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయండి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day