vanilla ice cream recipe By , 2017-10-16 vanilla ice cream recipe Here is the process for vanilla ice cream making .Just follow this simple tips Prep Time: 5hour Cook time: 20min Ingredients: పాలు - 1 1/2 కప్పు,పాలమీగడ - 1 1/2 కప్పు,పంచదార - ముప్పావు కప్పు,మైదాపిండి - 1 1/2 కప్పు,వెనిల్లా ఎసెస్స్‌ - అరస్పూన్‌, Instructions: Step 1 మైదాపిండి రెండు స్పూన్ల పాలలో కలిపి, పేస్టులా తయారుచేసుకోవాలి.  Step 2 మిగిలిన పాలు బాగా మరిగిన తర్వాత మైదాపిండి పేస్టు, పంచదార వేసి గరిటతో కలియబెడుతూ సన్నని సెగపై ఉంచాలి.  Step 3 బాగా ఉడికి చిక్కగా అయ్యాక దించాలి. దానిని చల్లార్చి ఒక ట్రేలో పోసి ఫ్రీజర్‌లో 4, 5 గంటలు వుంచాలి.  Step 4 తర్వాత ఐస్‌క్రీమ్‌ను గిన్నెలో వేసి మజ్జిగకవ్వంతో కానీ ఎగ్‌ బీటర్‌తో కానీ చిలకాలి.    Step 5 అందులో వెనిల్లా ఎసెన్స్‌, మీగడ కలిపి మరల ట్రేలో వాక్స్‌ పేపర్‌వేసి ఐస్‌క్రీమ్‌ పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి.    Step 6 గట్టిపడిన తర్వాత సర్వ్‌ చేయాలి.          
Yummy Food Recipes
Add