fruit ice cream recipe By , 2017-10-16 fruit ice cream recipe Here is the process for fruit ice cream making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 1 పాకెట్‌,పాలు - 1 కప్పు,నీళ్లు - 4 కప్పులు,పంచదార - 1 కప్పు,జీడిపప్పు - పావుకప్పు,యాలకులు - 10,అరటిపండు - 1,యాపిల్‌ - 1,జామపండు - 1,పైనాపిల్‌ - సగం, Instructions: Step 1 ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ను పాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి. నీళ్లను బాగా తెర్లేవరకు మరగబెట్టాలి.  Step 2 ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ కలిపిన పాలను అందులో వేసి బాగా కలియబెడుతూ వుండాలి.  Step 3 బాగా చిక్కగా అయిన తర్వాత పంచదార, యాలకుల పొడి, ముక్కలు చేసిన జీడిపప్పు వేసి చిక్కగా వుడకనివ్వాలి. Step 4 తర్వాత దించి చల్లార్చి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. కొంచెం గట్టిగా అయిన తర్వాత మజ్జిగ కవ్వంతోగానీ ఎగ్‌ బీటర్‌తో కానీ చిలికితే ముద్ద అవుతుంది.    Step 5 అన్ని రకాల పండ్ల ముక్కలు సన్నగా తరిగి ఐస్‌క్రీమ్‌పైన వేసి సర్వ్‌ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day