Paneer ice cream recipe By , 2017-10-16 Paneer ice cream recipe Here is the process for Paneer ice cream making .Just follow this simple tips Prep Time: 8hour Cook time: 20min Ingredients: పాలు - 6 కప్పులు,నీళ్లు - అరకప్పు,పనీర్‌ - 2 కప్పులు,బాదంపప్పు - పావు కప్పు,పంచదార - ముప్పావు కప్పు,జొన్నపిండి - 1 స్పూన్‌,పిస్తా - పావుకప్పు, Instructions: Step 1 జొన్నపిండి అరకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి. మిగిలిన పాలను బాగా మరగబెట్టాలి.  Step 2 కొంచెం చిక్కగా అయిన తర్వాత జొన్నపిండి కలిపిన పాలు పోసి కలియబెడుతూ ఐదు నిమిషాలు పొయ్యిమీద వుంచాలి.  Step 3 నీళ్లు, పంచదార కలిపి తీగపాకం పట్టుకోవాలి. తరిగిన పనీరును పాకంలో కలపాలి. Step 4 జొన్నపిండి కలిపిన పాలను కూడా పనీర్‌ మిశ్రమంలో కలిపి 5 నిమిషాలు పొయ్యిమీద వుంచాలి.    Step 5 ఉడికిన ఐస్‌క్రీమ్‌ దించి బాదంపప్పు, పిస్తాపప్పు వేసి చల్లారిన తర్వాత 8 గంటలు డీప్‌ఫ్రిజ్‌లో వుంచాలి.          
Yummy Food Recipes
Add