andhra plum cake recipe By , 2017-10-14 andhra plum cake recipe Here is the process for andhra plum cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: మైదా - 500 గ్రా.,,కోడిగుడ్లు - 11,బటర్ - 500 గ్రా.,పంచదార (పొడి చేయాలి) - 450 గ్రా.,బేకింగ్ పౌడర్ - 10 గ్రా.,రిఫైండ్ ఆయిల్ - 100 ఎం.ఎల్,ఫ్రూట్ జామ్ మిక్స్ - 50 గ్రా.,క్యారెమల్ కలర్ - 40 గ్రా.,ప్లమ్ ఫ్రూట్స్ - 750 గ్రా.,దాల్చిన చెక్క + ఏలకుల పొడి- 10 గ్రా.,వంటసోడా- అర టీ స్పూన్,లిక్విడ్ గ్లూకోజ్ - 100 ఎం.ఎల్, Instructions: Step 1 ఒక పాత్రలో మార్గరిన్, పంచదారపొడి వేసి కలపాలి. ఎగ్‌బీటర్‌తో గుడ్లసొనను గిలకొట్టాలి.  Step 2 ఈ సొనను పంచదార పొడిలో వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేంతవరకు బాగా గిలకొట్టాలి.   Step 3 మైదా, దాల్చినచెక్క, ఏలకులపొడి కలిపి జల్లించాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. Step 4 తర్వాత దీంట్లో ప్లమ్ ఫ్రూట్స్, గ్లూకోజ్, క్యారమెల్ కలర్ వేసి మరోసారి కలపాలి.    Step 5 పిండి ముద్ద బాగా మెత్తగా అయ్యాక తగినంత తీసుకొని కేక్‌ను బేక్ చేసే పాత్రలో వేసి, పాత్రంతా పరుచుకునేలా చేత్తో మృదువుగా అదమాలి.    Step 6 ఆ పాత్రను అవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 నుంచి 45 ని.లు బేక్ చేసి తీయాలి.   Step 7 కేక్‌ను నచ్చిన అలంకరణతో వేడుకకు సిద్ధం చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day