plum cake recipe By , 2017-10-14 plum cake recipe Here is the process for plum cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 45min Ingredients: మిల్క్ మెయిడ్ - ఒక టిన్ను,మైదా - 200 గ్రా., వెన్న - 100 గ్రా.,బేకింగ్ పౌడర్ - టీ స్పూను,వంటసోడా - అర టీ స్పూను,బిస్లరీ సోడా - 125 మి.లీ.,డ్రైఫ్రూట్స్ (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్‌మిస్) - 150 గ్రా.,పంచదార - 6 టీ స్పూన్లు,నీళ్లు - 50 మి.లీ., Instructions: Step 1 కేక్ చేసే టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదాపిండి చల్లి గిన్నె అంతా పరుచుకునేలా కదపాలి.  Step 2 ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎరగ్రా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమిల్ సిరప్ చేసి పెట్టుకోవాలి.  Step 3 మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌పౌడర్ వేసి రెండుసార్లు జల్లించాలి.  Step 4 వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్‌మెయిడ్ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లరీ సోడా, మైదాపిండి మార్చిమార్చి వేస్తూ బాగా కలపాలి.    Step 5 చివర్లో క్యారమిల్ సిరప్, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి.   Step 6 వెన్న రాసి పెట్టుకున్న కేక్ టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.    Step 7 ఓవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్ చేయాలి.          
Yummy Food Recipes
Add