veg cake recipe By , 2017-10-14 veg cake recipe Here is the process for veg cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలు - అర లీటర్‌,,వెన్న - 150 గ్రాములు,వెనిల్లా ఎసెన్స్‌ - 3 స్పూన్లు,మైదాపిండి - 250 గ్రాములు,పంచదార - 150 గ్రాములు,బేకింగ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 పాలు చిక్కగా మరిగించి ఆరబెట్టాలి.  Step 2 జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్‌, వెన్న, చిక్కటి పాలు పోసి బాగా కలియదిప్పాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని ఓవెన్‌ లో పెట్టి ఉడికించాలి. లేదా కేక్‌బాక్సులో పోసి సన్నసెగమీద ఉడికించాలి.                        
Yummy Food Recipes
Add
Recipe of the Day