apple cake recipe By , 2017-10-14 apple cake recipe Here is the process for apple cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు - ఐదు కప్పులు,చక్కెర - ఒక కప్పు,బ్లాక్‌ రెయిసిన్స్‌ - ఒక కప్పు,డ్రై ఫ్రూట్స్‌ - ఒక కప్పు,పీకాన్స్‌ - అరకప్పు,వెజిటేబుల్‌ ఆయిల్‌ - పావు కప్పు,వెనీలా ‚ - రెండు స్పూన్లు,గుడ్డు - బాగా బీట్‌ చేసినది ఒకటి,మిక్స్‌డ్‌ కేక్‌ ఫ్లోర్‌ - రెండున్నర కప్పులు,బేకింగ్‌ సోడా - ఒకటిన్నర స్పూను,దాల్చిన చెక్క పొడి - ఒక స్పూను, Instructions: Step 1 ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్‌ ముక్కలు, చక్కెర, పీకాన్స్‌, రెయిసిన్స్‌ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్‌లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి.  Step 3 పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్‌ మిశ్రమంలో కలిపేయాలి. అన్నిటినీ బాగా కలిపాలి.  Step 4 ముందుగా కేక్‌ పాన్‌ని వేడ చేయాలి. దానిమీద కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాసుకోవాలి.    Step 5 తరువాత మిశ్రమాన్ని పరిచి దానిపై జీడిపప్పు వంటివి వేసుకోవచ్చు.    Step 6 దీన్ని 35 నుండి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టాలి. టెంపరేచర్‌ 350 ఫారన్‌ హీట్‌ వుండేలా చూసుకోవాలి.    Step 7 దీన్ని సర్వ్‌ చేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టి కాస్త కూల్‌గా వుండేలా అందించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day