fish curry recipe By , 2017-05-23 fish curry recipe Here is the process for fish curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేపలు : అరకిలో,నూనె : అయిదు టీ స్పూన్‌లు,ఉల్లిపాయలు : రెండు ముక్కలుగా చేసుకోవాలి,మిరియాలు : ఆరు,లవంగాలు : ఆరు,మొక్కజొన్న పొడి : ఒక టేబుల్ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్‌లు,కారంపొడి : మూడు టేబుల్ స్పూన్‌లు,పసుపు : చిటికెడు,ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్,ఉప్పు : రుచికి తగినంత,కొత్తిమీర ఆకులు : కొన్ని,నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్,టమేటో ప్యూరీ : ఐదు టేబుల్ స్పూనులు, Instructions: Step 1 చేపలను శుభ్రం చేసుకుని ముక్కలు చేసి సిద్ధంగా ఉంచాలి.  Step 2 ముందుగా దానికి నిమ్మరసం, మొక్కజొన్న పొడి, ఉప్పు కలిపి పట్టించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 బాండీలో నూనె వేసి అందులో మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. Step 4 ఉల్లిపాయ ముక్కలు వేగి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా వేయించాలి.    Step 5 ఆ తర్వాత టమోటో ప్యూరీ కూడా వేసి కొద్దిగా నీరు కలిపి బాగా ఉడికించాలి.    Step 6 ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దించే ముందు ధనియాల పొడి కొత్తిమీర వేసి దింపాలి.  Step 7 చేపల పులుసును వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.  Step 8 మామూలుగా చింతపండుకి బదులుగా టమోటా ప్యూరీని వాడుకుంటే కూరకు రంగుతో పాటు రుచి వస్తుంది
Yummy Food Recipes
Add
Recipe of the Day