coconut fish fry recipe By , 2017-07-11 coconut fish fry recipe Here is the process for coconut fish fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేపముక్కలు – అరకేజీ,,పసుపు – కొంచెం,,మైదా – మూడు చెంచాలు,,ఉప్పు – తగినంత,,ఎండుమిర్చి – నాలుగు,,కొబ్బరి తురుము – మూడు చెంచాలు,,అల్లం – చిన్నముక్క,,వెల్లుల్లి – నాలుగు రెబ్బలు,,వైట్ వెనీగర్ – చెంచాన్నర,,లవంగాలు – ఆరు,,నూనె – వేయించడానికి సరిపడినంత,,నిమ్మచెక్కలు – రెండు., Instructions: Step 1 చేప ముక్కలకు పసుపు పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.   Step 2 కడిగిన వెంటనే చేపముక్కలకు మైదా పిండి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 మరోవైపు ఎండుమిర్చి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, వెనిగర్ అన్నీ కలిపి మిక్సీ లో వేయాలి. Step 4 అందులో కాస్త నీళ్లు చేర్చుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి.  Step 5 వేడయ్యాక మైదా, ఉప్పు కలిపిన చేప ముక్కలను మసాలా ముద్దతో పట్టించి వేయించాలి.  Step 6 బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే నోరూరించే కొబ్బరి చేపల వేపుడు రెడి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day