GUMADI KAYYA CAKE By , 2017-10-14 GUMADI KAYYA CAKE Here is the process for GUMADI KAYYA CAKE making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 55min Ingredients: చక్కెర - 2 కప్పులు,ఆయిల్‌ - ఒక కప్పు,గుడ్లు - నాలుగు,కేక్‌ పౌడర్‌ - 3 కప్పులు,బేకింగ్‌ పౌడర్‌-రెండు టేబుల్‌ స్పూన్లు,బేకింగ్‌ సోడా-రెండు టేబుల్‌స్పూన్లు,దాల్చిన చెక్క పొడి - ఒక స్పూను,జాజికాయ పొడి - పావు స్పూను,లవంగాల పొడి - అర టేబుల్‌ స్పూను,ఉప్పు - కొద్దిగా,గుమ్మడికాయ ప్యూరీ - ఒక చిన్న టిన్‌,చాకొలేట్‌ చిప్స్‌ - 6,నట్స్‌ - అర కప్పు, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి.  Step 2 ఈ పదా ర్థాన్ని ఒక అరగంట పా టు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మృదువుగా మారుతుంది.  Step 3 దీన్ని కేక్‌ పాన్‌లోకి తీసుకుని ఓవెన్‌లో 350 ఫారన్‌ హీట్‌ వద్ద పెట్టాలి.  Step 4 ఇది తయారుకావడానికి 50-60 నిమిషాలు పడుతుంది.    Step 5 బయటికి తీసిన తరువాత అందంగా అలంకరించుకోవాలి. కేక్‌ రెడీ...                  
Yummy Food Recipes
Add