chocolate muffins recipe By , 2017-10-14 chocolate muffins recipe Here is the process for chocolate muffins making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చాకొలేట్ టీ టైమ్ మిక్స్ - 25 గ్రా. (బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది),,మైదాపిండి - పావు కేజీ,,పంచదారపొడి - 200 గ్రా.,,డాల్డా (మార్జిరిన్) - పావు కేజీ,,కోడిగుడ్లు - 5,,కోకోపౌడర్ - 25 గ్రా.,,బేకింగ్ సోడా - 2 గ్రా.,,చాకొలేట్ చిప్స్ - 25 గ్రా., Instructions: Step 1 ఒక బౌల్‌లో ముందుగా కోడిగుడ్ల సొన, పంచదారపొడి వేసి బాగా కలపాలి.  Step 2 తరవాత మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ జతచేసి మరోమారు బాగా కలపాలి. Step 3 మౌల్డ్స్ తీసుకుని వాటి లోపల బటర్ పూసిన తరవాత ఈ మిశ్రమం పోసి అవెన్‌లో 160 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు టెంపరేచర్‌లో సుమారు 20 నిముషాలు బేక్ చేయాలి.  Step 4 బయటకు తీశాక కాజు, చెర్రీలతో డెకొరేట్ చేసి సర్వ్ చేస్తే చాలా బావుంటాయి.                  
Yummy Food Recipes
Add