eggless vanilla cake recipe By , 2017-10-13 eggless vanilla cake recipe Here is the process for eggless vanilla cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మిల్క్‌మెయిడ్.. 400 గ్రా.,పాలు.. 300 ఎం.ఎల్.,వైట్ బటర్.. 180 గ్రా.,చక్కెర.. 15 గ్రా.,మైదా.. 150 గ్రా.,వంటసోడా.. 5 గ్రా.,బేకింగ్ పౌడర్.. 10 గ్రా.,వెనీలా ఎసెన్స్.. 10 ఎం.ఎల్., Instructions: Step 1 మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను ముందుగానే 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఉంచాలి.  Step 3 ఆ తరువాత ముందు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి.. ఓవెన్‌లో ఉంచి 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే ఎగ్‌లెస్ వెనీలా కేక్ రెడీ..!                    
Yummy Food Recipes
Add