fish tandoori recipe cooking tips special food item By , 2014-12-30 fish tandoori recipe cooking tips special food item fish tandoori recipe cooking tips special food item : the cooking tips to make fish tandoori recipe. It is easy to make and serve in home Prep Time: 25min Cook time: 40min Ingredients: 1/2 కేజీ చేపలు (తందూరీకి తగ్గట్టు పెద్ద చేపలు), 2 టీ స్పూన్లు మిరప పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 50 గ్రాములు పచ్చిమిర్చి, 1/4 కప్ వెల్లుల్లి, 2 టీ స్పూన్స్ మిరియాలు, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 4 టీ స్పూన్లు వెనిగర్, Instructions: Step 1 చేపముక్కల్ని పైన పొట్టులేకుండా శుభ్రంగా కడిగేసుకున్న అనంతరం మధ్యలో గాట్లు పెట్టుకోవాలి. Step 2 మరోవైపు ఒక పాత్రలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పుతోబాటు వెనిగర్ చేర్చి ఒక పేస్టులా కలుపుకోవాలి. Step 3 ఈ విధంగా కలిపిన ఆ పేస్టును గాట్లు పెట్టిన చికెన్ ముక్కలను బాగా పట్టించాలి. Step 4 ఇలా అన్ని ముక్కలకు పట్టించిన తర్వాత వాటిని గ్రిల్స్’కు తగిలించి.. ఓవెన్’లో 280 డిగ్రీల వద్ద వుంచాలి. Step 5 10 నిముషాలకోసారి ఆ చేపముక్కలను తిప్పతూ.. ఇరువైపులా బాగా దోరగా అయ్యేంతవరకు వేయించాలి. అంతే! ఫిష్ తందూరి రెడీ!
Yummy Food Recipes
Add