Bengali Mutton Curry|mutton curry|non veg recipe By , 2016-05-21 Bengali Mutton Curry|mutton curry|non veg recipe mutton curry preparation method, Bengali style mutton curry recipe, tasty mutton curry recipe Prep Time: 2hour 10min Cook time: 30min Ingredients: 1కేజి (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)  మటన్,నాలుగు    ఉల్లిపాయలు,అల్లం-వెల్లుల్లి పేస్ట్    అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1కప్     పెరుగు,ఒక్కటి   టమోటా,1టీస్పూన్      జీలకర్ర పొడి,అర కప్పు‌    ధనియాలపొడి,1 టీ స్పూన్  చిల్లీ పౌడర్ (కారంపొడి),తగినంత‌    పసుపు,అర స్పూన్‌     గరంమసాలాపొడి,రెండు‌  బిర్యానీ ఆకు,రెండు‌ ముక్కలు   దాల్చిన చెక్క,అర స్పూన్‌  యాలకుల పొడి,అర స్పూన్   లవంగాల పొడి,సరిపడినంత‌  ఉప్పు,2 టీ స్పూన్లు‌   నూనె,2టీ స్పూన్లు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)‌  కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మటన్  తీసుకొని కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మరియు ఒక చెంచా ఆవాలు వేసి బాగా కలుపుకొని 2 గంటల పాటు ననా బెట్టి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఉల్లిపాయ, టమోటాలను పేస్ట్ చేసి పెట్టుకొవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులపొడి, బిర్యానీ అకు, లవంగాల పొడి వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి. Step 3 ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మరియు ధనియాలపొడి వేసి 5 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇప్పుడు ఐదు నిమిషాల వరకు అలా కలుపుతు ఉండాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి తర్వాత పాన్ కు మూత పెట్టిన తర్వాత మద్యమద్యలో కలియబెడుతుండాలి. Step 4 మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి దించేసమయంలో కొత్తిమీర తరుగును చల్లాలి. అంతె మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీని బిర్యాని అన్నం లో తీంటే చాలా రుచికరముగా ఉంటుంది.
Yummy Food Recipes
Add