eggless marble cake By , 2017-10-13 eggless marble cake Here is the process for eggless marble cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బటర్ - 150 గ్రా;,మెత్తగా చేసిన పంచదార పొడి - 150 గ్రా;,పాలు - ముప్పావు కప్పు;,వెనిగర్ - 3 టీ స్పూన్లు;,మైదా పిండి - 150 గ్రా;,వెనిలా ఎసెన్స్ - టీ స్పూను;,కోకో పొడి - టేబుల్ స్పూను;,బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూను;,ఐసింగ్ కోసం... బటర్ - 50 గ్రా;,ఐసింగ్ సుగర్ - 100 గ్రా;,కరిగించిన చాకొలేట్ - 50 గ్రా.;,కోకో - 2 టీ స్పూన్లు;,అలంకరించడానికి స్వీట్లు - తగినన్ని., Instructions: Step 1 ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి  పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి).  Step 2 ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి. కేక్ ప్లేట్‌లో ఈ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి ఉంచాలి.  Step 3 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి, బయటకు తీసి చల్లారనివ్వాలి. Step 4 ఐసింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాగా గిలక్కొట్టి, కేక్ మీద వేయాలి. పండ్ల ముక్కలతో అలంకరించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day