mamidikaya charu recipe By , 2017-10-11 mamidikaya charu recipe Here is the process for mamidikaya charu making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: మామిడికాయ - 1,నీళ్లు - 4 కప్పులు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 4 రెమ్మలు,పచ్చిమిర్చి - 4,ఉల్లిపాయ - 1,నూనె - 2 టీ స్పూన్లు,కొత్తిమీర - కొద్దిగా,తాలింపు గింజలు- 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 మామిడి కాయని నిప్పుల మీద లేదా స్టౌవ్‌ సెగ మీద బాగా కాల్చి చల్లారనివ్వాలి.  Step 2 తర్వాత తొక్క తీసి గుజ్జుని గిన్నెలో వేసుకోవాలి. ఈ గుజ్జులో నీళ్లు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.  Step 3 గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వెయ్యాలి. Step 4 అందులో ఉప్పు కలుపుకున్న మామిడికాయ గుజ్జు మిశ్రమాన్ని వేయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లుకుంటే బావుంటుంది.          
Yummy Food Recipes
Add