mushroom sweet corn soup recipe By , 2017-10-11 mushroom sweet corn soup recipe Here is the process for mushroom sweet corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రైస్‌ స్టాక్‌ (గంజి) - 3 కప్పులు,,మష్రూమ్స్‌ - 200 గ్రా,స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు,,కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,మిరియాలపొడి - అర టీ స్పూన్‌,,అజినమోటో - చిటికెడు,సోయాసాస్‌ - పావు టీ స్పూన్‌,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మష్రూమ్‌లు నిలువుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, స్వీట్‌కార్న్‌ను కలిపి ఉడకబెట్టాలి.  Step 2 తర్వాత వీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. గంజిని స్టౌమీద పెట్టి మరుగుతున్నప్పుడు ఉడకబెట్టిన మష్రూమ్‌ ముక్కలు, స్వీట్‌ కార్న్‌ అందులో వేయాలి. అజినమోటో, కార్న్‌ఫ్లోర్‌ నీళ్లలో కలిపి అందులో వేసి కలపాలి.  Step 3 అంతే మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌ రెడీ. మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌ తాగేముందు సోయాసాస్‌ వేసుకుంటే బావుంటుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day