lemon sharbath recipe By , 2017-06-28 lemon sharbath recipe Here is the process for lemon sharbath making .Just follow this simple tips Prep Time: 5min Cook time: Ingredients: పంచదార -4 టేబుల్‌ స్పూన్లు,నీరు-4 కప్పులు,ఉప్పు-చిటికెడు,జీలకర పొడి-1 టేబుల్‌ స్పూన్‌,పుదీనా ఆకులు-5,ఐస్‌ ముక్కలు-8, Instructions: Step 1 ఒక బౌల్‌లో కొద్దిగా నీరు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక జగ్గులో ఆ నీటిని పోయాలి.  Step 2 అందులో జీలకర్రపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 3 సర్వ్‌ చేసే కొద్ది సేపటి ముందుగా ఫ్రిజ్‌ నుంచి జార్‌ని బైటికి తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్‌ గ్లాసుల్లో ఈ షర్బత్‌ని పోసి పుదీనా ఆకులు, నిమ్మ బద్దలతో అలంకరించి సర్వ్‌ చేయండి.      
Yummy Food Recipes
Add