thai prawn cake recipe By , 2017-09-20 thai prawn cake recipe Here is the process for thai prawn cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రొయ్యలు - 300 గ్రా.,పండు మిరప పేస్ట్ - 2 టీ స్పూన్లు,లెమన్ గ్రాస్ - 3 టీ స్పూన్లు,వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు,కారం - 2 టీ స్పూన్లు,నిమ్మరసం - 2 టీ స్పూన్లు,ఉప్పు - 2 టీ స్పూన్లు,ఫిష్ సాస్ - 2 టీ స్పూన్లు,తులసి ఆకులు - 2 టీ స్పూన్లు,నూనె - 2 టీ స్పూన్లు,చిల్లీ ఆయిల్ - 2 టీ స్పూన్లు,ఉల్లికాడలు - 25 గ్రా.,కార్న్ ఫ్లోర్- 30 గ్రా.,అల్లం పేస్ట్ - 2 టీ స్పూన్లు,నిమ్మ ఆకులు - 2, Instructions: Step 1 రొయ్యలను శుభ్రపరిచాలి. చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు, చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లం పేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి.  Step 2 తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి, చేత్తో అదమాలి.  Step 3 వీటిని నాన్‌స్టిక్ పాన్‌పై కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి.  Step 4 గార్లిక్ సాస్‌తో తయారు చేసుకున్న థాయ్ ప్రాన్ కేక్‌లను వేడి వేడిగా సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day