vangibath By , 2017-12-31 vangibath Here is the process for vangibath making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం - ఒకటిన్నర కప్పు,,వంకాయలు - 2,,నూనె - 3 టేబుల్‌ స్పూన్లు,,జీలకర్ర - 1 టీ స్పూను, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,,పచ్చిమిర్చి - 1,,ఉల్లిపాయ - 1,,కరివేపాకు - 4 రెబ్బలు,,పసుపు - పావు టీ స్పూను, ‌వాంగీబాత్‌ మసాల పొడి - రెండున్నర టేబుల్‌ స్పూన్లు,,కారం - 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు - తగినంత,,పచ్చిబఠాణి - అర కప్పు,,చింతపండు గుజ్జు - అర టీ స్పూను,,నెయ్యి - 1 టేబుల్‌ స్పూను,,పచ్చి పల్లీలు - అరకప్పు.,,వాంగీబాత్‌ పొడి తయారీ:,లవంగాలు, యాలకులు - 2 చొప్పున,,షాజీరా, మెంతులు, జాజికాయ పొడి - అర టీ స్పూను చొప్పున,,ఎండుమిర్చి - 6, దాల్చినచెక్క - అంగుళం ముక్క,,ఇంగువ - చిటికెడు,,దనియాలు, మినప్పప్పు, శనగపప్పు - రెండు టీ స్పూన్ల చొప్పున, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,కొబ్బరిపొడి - 3 టేబుల్‌ స్పూన్లు. (ఇవన్నీ చిన్న మంటపై వేగించి, చల్లారిన తర్వాత పొడి చేయాలి), Instructions: Step 1 బియ్యంలో రెండున్నర కప్పుల నీరు పోసి (పొడి పొడిగా) అన్నం వండి చల్లార్చాలి. నూనెలో జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ తరుగు దోరగా వేగించి పసుపు, వంకాయ ముక్కలు వేయాలి. Step 2 రెండు నిమిషాల తర్వాత పచ్చిబఠాణి, కారం, వాంగీబాత్‌ మసాల పొడి, ఉప్పు, చింతపండు గుజ్జు కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి (మూడు నిమిషాలకు ఒకసారి అడుగంటకుండా ముక్కల్ని ఎగరేయాలి). Step 3 ఇప్పుడు అన్నం, నెయ్యి కలిపి మూత పెట్టి మంట తీసేసి 10 నిమిషాలు ఉంచాలి.                
Yummy Food Recipes
Add