methi chutney recipe By , 2017-10-09 methi chutney recipe Here is the process for methi chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: మెంతికూర కట్టలు - 3,,నూనె - 3 స్పూన్లు,,ఎండుమిర్చి - 6,,ఇంగువ - కొద్దిగా,,బెల్లం - నిమ్మకాయంత,,చింతపండు - నిమ్మకాయంత,ఉప్పు - తగినంత,,పసుపు - కొద్దిగా, Instructions: Step 1 మెంతి ఆకు, ఎండుమిర్చి విడివిడిగా నూనెలో వేయించాలి. చింతపండు నానబెట్టాలి.  Step 2 వేయించుకున్న మెంతిఆకు, ఎండుమిర్చి మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. Step 3 అందులోనే నానబెట్టుకున్న చింతపండు, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, పసుపు వేసి గ్రైండ్‌ చెయ్యాలి. అంతే ఘుమఘుమలాడే మెంతి చట్నీ రెడీ. మెంతి చట్నీ కూడ అన్నంలోకి, ఏ టిఫిన్‌లోకైనా బావుంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day