yogurt chutney recipe By , 2017-10-09 yogurt chutney recipe Here is the process for yogurt chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పుల్లటి పెరుగు : 1 కప్‌,అల్లం : 1 ముక్క,పచ్చిమిరపకాయలు : 2 కాయలు,కీరదోసకాయ : 2 కాయలు,కొత్తిమీర : 2 రెమ్మలు,కరివేపాకు : 2 రెమ్మలు,నూనె : 1 స్పూన్‌,ఆవాలు : 1 స్పూన్‌,మినపప్పు : 1 స్పూన్‌,ఉప్పు : తగినంత, Instructions: Step 1 అల్లం, పచ్చి మిరపకాయలను నూరిపెట్టుకోండి.  Step 2 కీరదోసకాయను తురిమిపెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకులను పెరుగులో వేసి తగినంత ఉప్పు చేర్చి కలుపుకోండి.  Step 3 అందులో తురిమిన కీరదోస చేర్చండి. ఆవాలు, మినపప్పును నూనెలో వేయించి పెరుగు మిశ్రమంలో కలపండి. పసందైన పెరుగుపచ్చడి రెడీ...                
Yummy Food Recipes
Add
Recipe of the Day