mutton bone soup recipe By , 2017-07-14 mutton bone soup recipe Here is the process for mutton bone soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ బోన్స్ ,,ఉల్లిపాయ ,,పచ్చి మిర్చి ధనియా పొడి ,,గరం మసాలా ,,బిర్యానీ దినుసులు ,,ఉప్పు ,కారం,,పసుపు ,,కొత్తిమీర, Instructions: Step 1 కుక్కర్లో నూనె వేసి బిర్యానీ దినుసులు వేయించాలి ,తర్వాత ఉల్లిపాయ ,పచ్చి మిర్చి ,పసుపు వేసి మగ్గనివ్వాలి .ఇప్పుడు మటన్ బోన్స్ వేసి కలిపి కొద్దీ సేపు మగ్గనివ్వాలి .తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి . Step 2 మటన్ ఉడికిన తర్వాత ఇందులో ధనియా పొడి ,గరం మసాలా ,ఉప్పు ,కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి . Step 3 చివరగా కొత్తిమీర వేసుకోవాలి …..స్పైసి బోన్ సూప్ రెడీ          
Yummy Food Recipes
Add