banana pickle recipe By , 2017-06-29 banana pickle recipe Here is the process for banana pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు-1(పెద్దది),పెరుగు-2 కప్పులు,పచ్చి మిరపకాయలు-2,ఎండు మిరపకాయలు-2,జీలకర్ర, ఆవాలు-1 టీ స్పూను,కరివేపాకు-1 రెబ్బ,పసుపు-కొద్దిగా,ఉప్పు-తగినంత,నూనె-సరిపడా, Instructions: Step 1 ముందుగా అరటికాయ మొక్కల్ని నీళ్లలో ఉడకపెట్టుకోవాలి. మొత్తగా ఉడికిన ముక్కల్ని చిదిమి ఒక గిన్నెలో వేయాలి.  Step 2 అందులోనే సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత అందులోనే పెరుగు కూడా వేసి కలపాలి.   Step 3 గ్యాస్‌ మీద బాణలిలో సరిపడా నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరప కాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయిం చాలి. ఈ తాలింపుని అరటి ముక్కల పెరుగులో వేసి కలిపితే పెరుగు చట్నీ రెడీ.      
Yummy Food Recipes
Add