daniya chutney recipe By , 2017-10-07 daniya chutney recipe Here is the process for daniya chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ధనియాలు - 2 కప్పులు,,టమాటాలు - 4,,పచ్చిమిర్చి - 8,,నూనె - 4 స్పూన్లు,,చింతపండు - కొద్దిగా,,ఉల్లిపాయలు - 2,,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,,అల్లం - చిన్నముక్క, Instructions: Step 1 ధనియాల్లో కొద్దిగా నూనె వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టి, అదే బాండీలో టమాటా ముక్కలు వేసి మగ్గబెట్టాలి.  Step 2 వేయించిన ధనియాలు మెత్తగా దంచాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా నూరాలి.  Step 3 తర్వాత మగ్గిన టమాటా ముక్కలు వేసి రుబ్బుకోవాలి. దీన్ని పోపు పెట్టుకుంటే బాగుంటుంది.                    
Yummy Food Recipes
Add