yogurt onion chutney recipe By , 2017-10-06 yogurt onion chutney recipe Here is the process for yogurt onion chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉల్లిపాయలు - 2 (పెద్దవి),క్యారట్ తురుము - కప్పు,కొబ్బరి తురుము - కప్పు,,పెరుగు - మూడు కప్పులు,పచ్చిమిర్చి - 4,,కొత్తిమీర - ఒక కట్ట,ఉప్పు - తగినంత,,పుదీనా - ఒక కట్ట, Instructions: Step 1 ఉల్లిపాయలను సన్నగా తురుములాగ కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని నీళ్లు పోయకుండా చిలకాలి.  Step 2 అందులో ఉల్లి తరుగు, క్యారట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 చిన్న బాణలిలో నూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి.  Step 4 ఈ పోపును తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day