capsicum chutney By , 2017-10-06 capsicum chutney Here is the process for capsicum chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: క్యాప్సికం - అరకిలో,,ఎండుమిర్చి - 8,,శనగపప్పు - 50 గ్రాములు,,మినప్పప్పు - 50 గ్రాములు,,ఆవాలు - 4 స్పూన్లు,,మెంతులు - 1 స్పూను,కరివేపాకు - 2 రెమ్మలు,,ఉప్పు - తగినంత,,ఇంగువ - 1/2 స్పూను,,పసుపు - 1/2 స్పూను,,చింతపండు - కొద్దిగా,,నూనె - 50 గ్రాములు, Instructions: Step 1 పైన చెప్పుకున్న వాటిలో సగం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.  Step 2 చివరిలో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఈ సారి నూనె లేకుండా మిగిలిన ఆవాలు, మినప్పపు, శనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి వేయించాలి. చల్లారాక పొడి చేసుకోవాలి.  Step 4 బాండీలో మిగిలిన సగం నూనె వేసి క్యాప్సికం ముక్కలు వేయించాలి.    Step 5 ఇందులో తాలింపు గింజల పొడి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి.  Step 6 దీన్లో ముందు తాలింపు వేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకుంటే క్యాప్సికం చట్నీ రెడీ.
Yummy Food Recipes
Add