tomato chutney recipe By , 2017-10-06 tomato chutney recipe Here is the process for tomato chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టొమాటోలు - అర కిలో,పచ్చిమిర్చి - 3,ఎండుమిర్చి - 2,మెంతులు - అర టీస్పూను,మినప్పప్పు - 2 టీస్పూన్లు,ఆవాలు - 1 టీస్పూను,ఉప్పు - తగినంత,ఇంగువ - చిటికెడు,పసుపు - పావు టీస్పూను,నూనె - 6 టీస్పూన్లు,కొత్తిమీర - 1 కట్ట, Instructions: Step 1 బాండీలో నూనె వేడిచేసి మెంతులు, మినప్పప్పు వేయించాలి.  Step 2 తర్వాత ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి.  Step 3 ఇవి వేగాక తీసి పక్కనుంచి అదే నూనెలో టొమాటో ముక్కలు వేయాలి.  Step 4 ఉప్పు, పసుపు చేర్చి టొమాటో ముక్కలు వేయించాలి. ఇలా మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాక మూత తీసి మరో 4 నిమిషాలు ఉడికించాలి.    Step 5 తర్వాత ముక్కలు చల్లారనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి, మినప్పప్పు, మెంతులు మిక్సీలో వేసి మెత్తగా దంచుకోవాలి.    Step 6 తర్వాత వేయించిన టొమాటో ముక్కలు వేసి తిప్పాలి. పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day