oats coconut payasam By , 2018-03-12 oats coconut payasam Here is the process for oats coconut payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - రెండు కప్పులు,కోకోనట్ తురుము - రెండు కప్పులు,నెయ్యి - నాలుగు స్పూన్లు,జీడిపప్పు - పావు కప్పు,పంచదార - రెండు కప్పులు,యాలకుల పొడి - ఒక స్పూన్, Instructions: Step 1 ముందుగా ఓ పాన్‌లో నెయ్యిని వేడిచేసుకుని జీడిపప్పు, నచ్చితే ఎండుద్రాక్ష, పిస్తా పప్పులను దోరగా వేయించుకుని ప్లేటులోకి తీసుకోవాలి. Step 2 తర్వాత ఓట్స్, కోకోనట్ తురుమును అదే పాన్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని చేర్చి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. Step 3 తర్వాత పంచదార చేర్చి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. Step 4 ఈ ఓట్స్ మిశ్రమానికి నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా, బాదం పప్పులతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..              
Yummy Food Recipes
Add
Recipe of the Day