kova Malai nun By , 2018-06-08 kova Malai nun Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty kova Malai nun making in best way. Prep Time: 5min Cook time: 25min Ingredients: మైదాపిండి 4 కప్పులు,మలాయి 1/2 కప్పు,డ్రై ఈస్ట్ 4 టీ స్పూన్లు,ఉప్పు 1 టీ స్పూన్,యాలకుల పొడి 1 టీ స్పూన్,పంచదార 1 టేబుల్ స్పూన్,పాలు వేడివి 31/2 కప్పులు,కోవా -1 కప్పు,గసాలు 2 టేబున్ స్పూన్లు,రోస్ వాటర్ 1 టీ స్పూన్,నెయ్యి లేదా వెన్న 100గ్రా., Instructions: Step 1 పాలు ఒక కప్పు వేడి చేసి ఈస్ట్, పంచదార వేసి కలిపి అరగంట ఉంచాలి Step 2 బౌల్ లో మైదాపిండి తీసుకుని, ఉప్పు, నెయ్యి లేదా వెన్నవేసి బాగా నలిపి కోవా వేసి, యాలకుల పొడి వేసి కలిపి, ఈస్ట్ నానబెట్టిన పాలు, మిగిలిన పాలు వేసి పిండి ముద్దను తయారు చేసి నానబెట్టి ఉంచాలి Step 3 తరువాత పిండి ఒకసారి బాగా మెదాయించాలి. దానిపై తడిబట్ట కప్పి, 8 గం॥ నానబెట్టి ఉంచాలి Step 4 తర్వాత పిండి బాగా మెదాయించి, ఉండలుగా చేసుకుని పూరీ మాదిరిగా పీట పై వత్తి దాని పై నెయ్యి లేదా వెన్న వేసి పూసి, సగానికి మడత వేసి మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ ఆ పక్క కూడా మడత వేసి, రిబ్బన్ మాదిరిగి వచ్చిన నాన్ పిండిని ట్విస్ట్ చేసి, ఆ చివర, ఈ చివర పట్టుకుని ప్రెస్ చేయాలి Step 5 అరచేతిలో అపుడు ఆ నాన్ పిండి మళ్ళీ గుండ్రంగా బాల్ మాదిరి అవుతుంది Step 6 నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి. అలా రెండు వైపులా కాల్చి ప్లేట్ సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add