onion chutney recipe By , 2017-10-04 onion chutney recipe Here is the process for onion chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఉల్లిపాయలు - 4 (పెద్దవి),,చింతపండు - చిన్ననిమ్మకాయంత,ఎండుమిర్చి - 5,,ఉప్పు - తగినంత,ఇంగువ - కొద్దిగా,,వేయించిన పోపు - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలను ఒలిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 ఈ ముక్కలలో ఉప్పు, చింతపండు కలిపి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి.  Step 3 తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిముక్కలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించి ఈ పచ్చడిలో కలపాలి. (ఈ పచ్చడిని మిక్సీలో చేస్తే సరిగా రాదు)                
Yummy Food Recipes
Add