sesame chutney By , 2017-10-04 sesame chutney Here is the process for sesame chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: నువ్వులు - 1 కప్పు,,టమాటాలు - 8,పచ్చిమిరపకాయలు - 15,,వెల్లుల్లి - 6 రెబ్బలు,జీలకర్ర - 1 టేబుల్‌ స్పూన్‌,,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,,చింతపండు - తగినంత,కొత్తిమీర తురుము - కొద్దిగ, Instructions: Step 1 ముందు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నువ్వులు వేయించాలి. దోరగా వేగి, కమ్మటి వాసన రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు విడివిడిగా మగ్గనివ్వాలి.  Step 3 ఆఖరులో కొంచెం చింతపండు (పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు) కడిగి వేసి, స్టవ్‌ కట్టేయాలి.  Step 4 ఇది చల్లారాక ముందుగా నువ్వులు గ్రైండ్‌ చేసుకోవాలి.   Step 5 తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు, టమాటా ముక్కలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.   Step 6 మరీ మెత్తగా అయితే బాగోదు. నువ్వులు పచ్చడి దోసెల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add